TALKING COMPUTER
మీరు బాక్స్ లో ఏమైతే type చేస్తారో.. అదే పదాలు వాయిస్ సృష్టించవచ్చు.
notepad ఓపెన్ చేసి ఈ code ని past చేయండి.
Dim message, sapi
message=InputBox("Type Massage to talk?","Speak to Me")
Set sapi=CreateObject("sapi.spvoice")
sapi.Speak message
message=InputBox("Type Massage to talk?","Speak to Me")
Set sapi=CreateObject("sapi.spvoice")
sapi.Speak message
ఇప్పుడు extension.vbs తో ఈ save సేవ్ చేయండి.
ఇప్పుడు బాక్స్ లో కొన్ని విషయం వ్రాసి ok క్లిక్ చేయండి
మీరు వ్రాసిన వాక్యం వినడానికి ఉంటుంది.
Try it Now..
0 comments: