Showing posts with label basics. Show all posts
Showing posts with label basics. Show all posts

5.3.12

10 grams of gold Price History for the last 86 years

14.11.11

మీ System ని 5 Seconds లో turn off చేయాలనుకుంటున్నారా..?

ఐతే.. ఇలా చేయండి...
go to: Windows Task Manager

or

press: alt + ctrl + delete.

Go: Shut Down menu

ctrl button press చేసి turn off మీద mouse తో left button Click చేయండి..
5 Seconds లో మీ system turn off ఐపోతుంది..

12.11.11

MS-Excel Games:



మీ office లో మీ boss కు తెలవకుండా games ఆడాలనుకుంటున్నారా...?
ఐతే ఈ zip file మీకు చాలా బాగా use అవుతుంది..

download

1.5.10

1. Start->Run->SYSEDIT.EXE అని type  చేయ్యండి.

2.system.ini ని click చేయ్యండి.

3. ఈ ఫైల్  Ending లో  [386enh]  అనే లైన్ దగ్గరికి వెళ్ళండి.

4.అక్కడ Enter ప్రెస్ చేసి Irq14=4096 అని టైప్ చేయ్యండి.

5. తరువాత system ని restart చేయ్యండి.

అంతే మీ hard disk స్పీడ్ పెరుగుతుంది..
Start->Run->eudcedit అని టైప్ చేసి enter ప్రెస్ చేయ్యండి.
ఈ Application ద్వారా మీరు Fonts ని Edit చేసుకోవచ్చు.
Start->My computer->tools->folder options లో single-click to opne an item ని క్లిక్ చేయ్యండి.

18.2.10

system password తెలవకుండానే system open చెయ్యవచ్చు.
మీ system user accounts దగ్గర

alt + control (ctrl) + delete press చెయ్యండి

ఇప్పుడు user name ఉన్న చోట 'administrator' అని type చేసి 'OK' press చెయ్యండి మీ system open అవుతుంది...
Get Updates in your Email
Complete the form below, and we'll send you our best of articles.

Deliver via FeedBurner

Contact

TOP