HOW TO SET BIG PROFILE PHOTO ON FACE BOOK...
Face Book లో మీ Profile ఫొటో Big Size Update చేయాలనుకుంటున్నారా..?
ఐ తే..
Photoshop open చేసి మీ Photo ని 2.5 x 6.5 కి crop చేసి Desktop (jpg format) లోSave చేయండి..
లేదా.. picresize.comఈ site లో crop చేసుకోవచ్చు..
తర్వాత Facebook లొ మీ Profile లొ change Picture Click చేయడి.


Result:
0 comments: