Virus వలన అప్పుడప్పుడు Pen Drive Format అవ్వదు.
అలాంటప్పుడు task bar లో Start-> Run-> Cmd
తరువాత ఇలా Type చేయ్యండి.
Format/x H:
ఇక్కడ 'H' ప్లేస్ లో మీ Pen Drive Letter ఏది ఉంటే అది ఇవ్వండి.
అలాంటప్పుడు task bar లో Start-> Run-> Cmd
తరువాత ఇలా Type చేయ్యండి.
Format/x H:
ఇక్కడ 'H' ప్లేస్ లో మీ Pen Drive Letter ఏది ఉంటే అది ఇవ్వండి.
0 comments: