19.2.10

blogging

Ch. Rama Krishnam Raju (CRKRAJU) Share:
మీరు మీ సొంతంగా? blog create చయ్యాలి అనుకుంటున్నారా? ఐతే ఈ
tutorial చూడండి

ముందుగా మీరు www.blogger.com లో account create చేసుకోవాలి.
user name / email అనే బాక్స్ లో మీ ఈ-మెయిల్ ID. password అనే బాక్స్ లో మీ పాస్వర్డ్ type chesi
create a blog ని ప్రెస్ చెయ్యండి


1). Blog name: ఇక్కడ మీ బ్లాగ్ title ని type చేయండి ఉదా:- VARMACOMPUTERS

2). Blog address (url): ఈ బాక్స్ లో మీ సైట్ అడ్రెస్స్ టైపు చెయ్యండి. ఉదా:- varmacomputers
ఈ బాక్స్ కి ముందు 'http://' అని ఉంటుంది. బాక్స్ కి తర్వాత ' .blogspot.com'
అని ఉంటుంది. ఇప్పుడు మీ సైట్ అడ్రస్ ' http://yourname.blogspot.com

౩) check availability ఈ అడ్రస్ తో blog ప్రారంభిచడం వీలయితే blog is available
అని పచ్చ అక్షరములతో చూచిస్తుంది. లేదా ఇదే పేరుతో ఎవరైనా blog use చేస్తే
not available అని వస్తుంది.
మల్లి మీరు ఆ బాక్స్ (blog address (url)) లో వేరే పేరుతో ప్రారంబించవచ్చు.

4). word verification
ఈ బాక్స్ లో పైన కనిపించే english letter's (in blue colour) ఇంగ్లీష్ అక్షరాలను
type చెయ్యాలి.

5). continue ప్రెస్ చేసి తర్వాత 2nd Step కి వెళ్ళండి....



2).1. choose template
ఇక్కడ మీకు ఇష్టమైన template ని select చేసుకోవచ్చు.

2).2. continue క్లిక్ చేసి తర్వాత step కి వెళ్ళండి..

ఇప్పుడు మీరు blogging చెయ్యబోతున్నారు.



.



.
Published by Ch. Rama Krishnam Raju (CRKRAJU)

Nulla sagittis convallis arcu. Sed sed nunc. Curabitur consequat. Quisque metus enim venenatis fermentum mollis. Duis vulputate elit in elit. Si vous n'avez pas eu la chance de prendre dans tous.
Follow us Google+.

0 comments:

Get Updates in your Email
Complete the form below, and we'll send you our best of articles.

Deliver via FeedBurner

Contact

TOP